Vijayawada railway Station Kidnap Case : కిడ్నాపర్ ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు | ABP Desam

2022-06-13 14

Vijayawada railway Station లో ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈనెల 8 తేదీన మీరావలి, హుస్సేన్ దంపతుల కుమార్తె షాభితను గుర్తు తెలియని మహిళ అపహరించి తీసుకెళ్లింది. ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూడటంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితురాలని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలని పట్టుకునేందుకు పోలీసుల బృందాలను నియమించారు.

Videos similaires